About Me

My photo
Simple things in life...subtle expressions of life...natural beauty of GOD's every creation....all these make me happy. To me life is very precious...don't let it lose its essence to the artificial world

Monday, October 6, 2014

I love you...deeply...truly....


No its not a love story....ఏ ప్రేమ కధా కాదు. కానీ...  ఇది ప్రేమ "కధల" గురించే ...

Few real life stories that I recently had known touched me, triggered me to write this blog. Revealing all the anguish that I am going through thinking deeply about love and life in general.... what is "true love" actually ??? If at all it exists...




I read this somewhere..."Love cannot exist in isolation, it will always come accompanied by agonies, ecstasies, intense joys and profound sadness". Some of us might deny , but this is so true.

We can define the "four letter" word with thousands and thousands of words....all positive and all good. But take a closer look you will see with enormous happiness which lasts for very less time there is more pain, more hurt,  more sacrifice, more helplessness, more distress. And LIFE ....is full of love. Most of the times we may not see , we may not even know we are loved.

చాలా వరకు మనం ఊహించనిదే జీవితం ...  ఎప్పుడు ఎలాంటి మలుపు తిరుగుతుందో, ఎవర్ని ఎప్పుడు దూరం చేస్తుందో, ఎవర్ని ఎందుకు దెగ్గర చేస్తుందో అర్ధం కాదు. కావాలనుకున్న వాళ్ళకి దెగ్గర కాలేము  దెగ్గరయిన వాళ్ళని కావలనుకోలేము  ...

మనిషి బ్రతకడానికి కావాల్సిన కనీస అవసరాలలో  ... "ప్రేమ" అనేది ఉండదు. కానీ  నిజానికి జీవితం ఆనందంగా సాగాలన్నా ... మనిషి జీవితానికి పరిపూర్ణత కావాలన్నా "ప్రేమ" కావాలి ....  ప్రేమించ గలగటంతో పాటు ప్రేమించ బడటం కూడా చాలా చాలా అవసరం.




 
So what's true love? Truly "true love" అనేది కధల్లో మాత్రమే ఉంటుందేమో. నిజ జీవితంలో ఉండే ప్రతి బంధం, సంబంధం కేవలం అవసరం కోసమో లేదా సమాజం కోసమో లేదా ఏ జన్మలోనో తీరని రుణమో మాత్రమేనేమో.
















కొంత మందికి ప్రేమించడం తెలీదు, ఇంకొంత మందికి ప్రేమని వ్యక్త పరచడం తెలీదు, మరికొంత మందికి దాని అవసరమేంటో తెలీదు ... సినిమాల్లో చూడటానికి, కవితల్లో, కధల్లో చదవటానికీ , పాటల్లో వినటానికీ కొన్ని భావాలూ , కొన్ని మాటలూ చాలా అందంగా అర్ధవంతంగా ఉంటాయి....

నా బలం , బలహీనత, భయం, ధైర్యం అన్నీ నువ్వే అని అనుకున్న వ్యక్తి జీవితాంతం తోడుగా ఉంటే???
మహా కవి శ్రీ శ్రీ రాసిన పాట లా  ... "నిన్ను నిన్నుగా ప్రేమించుటకు ... నీ కోసమే కన్నీరు నించుటకు ...నేనున్నానని నిండుగ  పలికే తోడొకరుండిన ... అదే భాగ్యమూ ... అదే స్వర్గము " నిజంగానే అలాంటి బంధం ఉంటే ఆ జంట చాలా అదృష్టవంతులు.

Not sure how far it is really possible to either love or be loved basing on this statement. And this applies sans gender, caste, creed, nationality difference since this is a universal problem.


ఒక రకంగా కొంచం లోతుగా ఆలోచిస్తే అవసరం కోసమో , సమాజం కోసమో బంధం ఉండటం very common and inevitable అనిపిస్తుంది కూడా. ఎందుకంటే "True Love" అనేది చాలా లోతైన విషయం కాబట్టి అది ఒక సగటు మనిషికి అసాధ్యం కాబట్టి.  It needs a clean heart, a dedicated heart, unconditional understanding, compassion,  sincerity, honesty, selflessness, respecting one's freedom, unbreakable trust and above all forgiveness. Its nearly impossible for a normal human to achieve this state as he would have to be a saint or a విరాగి to attain this state. This is my opinion.

This whole topic reminds me of my recent read..."The Palace Of Illusions" by Chitra Banerjee Divakaruni. Recently I posted a thought on facebook after reading the book. However, relating to love...in that book...Draupadi as a young adult gets to know her future from Vyaasa mahaa muni, when Vyaasa predicts her future she gets to know she would get married to 5 men, she would be the reason for the greatest "Kurukshetra" which destroys almost all men of the dynasty etc. But, of all these... ద్రౌపది ఆలోచన అన్నిటికన్నా ముందు ఒక ప్రశ్న వైపు వెళ్తుంది ... "మరి ప్రేమ మాటేంటి?? " అని.  She wants to know will she ever get "True Love" in life inspite of 5 husbands. అది చదవగానే నాకు నవ్వొచ్చింది . ఇది రచయిత్రి ఊహ అయితే కావచ్చు . కానీ నిజంగా ఆమెకి(ద్రౌపదికి) కూడా "True Love" అన్వేషణ ఉండిందా అనిపించింది.

పుస్తకం చివర్లో ద్రౌపది అవసాన దశలో శ్రీ కృష్ణుడు ఎదురయినప్పుడు ఆయనతో మాటల్లో తెలుసుకుంటుంది ... అలాంటి ప్రేమ కేవలం భగవంతుడితో మాత్రమే ఉంటుందని . మనిషి జీవితం , మనుగడ అంతా పూర్వ జన్మ కర్మ ఫలమే కనుక ఎవరితో ఎవరికీ శాశ్వతమైన బంధం ఉండదని ....  ఈ శరీరం బూడిదయితే మళ్లీ వేరే శరీరం లో వేరొక బంధం ఎదురు చూస్తుంటుందని ...అంటే మనిషి కేవలం ఆత్మ స్వరూపమే , ప్రతి జన్మలో కర్మ సిధ్దాంతం ప్రకారం జీవిస్తాడని.

I know its very philosophical and a little scary...but friends ...if that is all life is about, then I guess we must all try and quit complaining, cribbing, fighting, arguing, hurting, killing etc  ఇద్దరు పెద్దల ప్రేమ రాహిత్యానికి లేదా ద్వేషానికి, చాలా వరకు బాధని, కష్టాన్ని, consequences ని భరించేది ఏ తప్పు చెయ్యని, ఏమీ తెలీని పసికందులే . ఊహా ప్రపంచంలో కాకుండా వాస్తవంలో బ్రతుకుతూ...  సహనం, ఓర్పు అలవాటు చేసుకుని, ఒక uncommon decision తీసుకునేటప్పుడు ఒక్క సారి వెనకడుగు వేసి what if not this అనుకుంటే I guess we will be better off.

జీవితంలో ఏది పొందలేమో దాని గురించి బాధ పడే బదులు , దాన్ని మనసులో పెట్టుకుని ఉన్నదాన్ని పోగొట్టుకునే బదులు... మన పిలల్లకి మన పరిధిలో ఉన్నవారికి మంచి భావాలని, మంచి ఆలోచన శక్తినీ, విచక్షణని నేర్పితే?? అన్నిటికీ మించి స్వఛ్చంగా  నిస్వార్ధంగా ప్రేమించగలగటం నేర్పితే? Wouldn't they grow into adults who can never be cruel ??? Wouldn't we give the society a sensible human than an insensitive animal?





Don't we all love them really....deeply and truly....????

 

6 comments:

  1. Raji, you are gifted wth great observation , introspection and above all , great expression. ivery thoughtful conclusion . KEEP WRITING OFTEN

    ReplyDelete
    Replies
    1. Jhansi. ...thank you so much for your kind words. ..very sweet of you

      Delete
    2. Dear Rajeswari,
      Your in depth expression about true love is very clear and thought provoking. Keep writing your views like this.
      With blessings,
      G.S.Lakshmi..

      Delete
    3. Thank you very much. ..I sure will. ...glad to know you enjoyed reading

      Delete
  2. Quite thought provoking. I agree with you when you said, it needs to be a saint to truly love someone. As humans, we are bound with many material possessions and limitations. Yes, love is not really all sweet and rosy. Love is more pain, more agony and more suffering. I too wonder many times, can someone really truly love? It was a funny thought if Draupadi really looked for love..good to know you blog. Keep writing.
    Cheers,
    Latha

    ReplyDelete
  3. Thank you Latha....all said and done it's so very interesting to see how love becomes such an integral part of life.....yes Draupadi did look for "that love" and u will know why and how when you read the book....thanks for reading and commenting. :)

    ReplyDelete